ఎన్నో ఆశలతో ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. పెళ్లై నెల రోజులే అవుతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఉదయం లేచి చూసే సరికి భార్య కనిపించలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించాడు. భార్య కోసం గాలిస్తుండగా.. ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. ఆ వివరాలు..
మామూలుగా పెళ్ళై, పిల్లలు ఉన్న వారు భాగస్వామికి తెలియకుండా రెండు, మూడు సెటప్ టాప్ బాక్సులు మెయింటెయిన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఒక మహిళ, మరొక మహిళతో సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ఆ మహిళతో వెళ్ళిపోయింది.
మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ఈ భూమ్మీద మానవ మనుగడ కొనసాగడానికి అతి ప్రధానమైంది ప్రేమ. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ.. వారి కోసం ఏమైనా చేస్తారు. తోబుట్టువుల మధ్య ప్రేమ.. జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. వారిని కలిపి ఉంచుతుంది. అయితే యుక్తవయసులో.. అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగే ప్రేమ వేరు. కొద్దికాలం పరిచయానికే.. ఏళ్ల పాటు కనిపెంచిన […]