ఈ యువతి పేరు పునీత. డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ యువతి భవిష్యత్ లో గొప్ప చదువులు చదివి జీవితంలో గొప్పగా స్థిరపడాలని కలలు కనేది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. నేను చదువుకోవాలని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లారు. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూడగా కూతురుని తండ్రి చూడకూడని స్థితిలో చూశాడు. […]
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం అరుదైన గుర్తింపు పొందేందుకు అడుగు దూరంలో నిలిచింది. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. యునెస్కో విడుదల చేసిన వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు లభించింది. యునెస్కో వారసత్వ జాబితోలోచోటు దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ నుంచి యునెస్కోలో చోటు సంపాదించుకున్న తొలి ఆలయంగా చరిత్రలో నిలుస్తుంది. ఇండియా నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల […]
మనిషి జీవితంలో రెండు కీలక ఘట్టాలు ఉంటాయి. అవి చావు, పుట్టక. నిజానికి ఈ రెండు కూడా మన చేతుల్లో ఉండవు. అయితే.., చనిపోయియిన తరువాత పూడ్చడానికి ఓ 6 అడుగుల స్థలం కూడా లేకుంటే ఎలా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామస్థులకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే.., దీనికి కారణం మాత్రం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. దీంతో.., గ్రామస్థులు శవాన్ని తీసుకుని నేరుగా తాసిల్దార్ కార్యాలయం ముందు […]