ఒంగోలు- ఈ మధ్య కాలంలో సహజీవనం చాలా సహజమైపోయింది. సినిమా స్టార్స్, సెలబ్రెటీలే కాదు, మామూలు జనం సైతం సహజీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం మామూలే, కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడమే విడ్డూరంగా ఉంది. అవును ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఒంగోలులో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి, రాణి అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి […]
హైదరాబాద్- ఆ కాలంలో మహిళలు, ఆడపిల్లలు స్వేఛ్చగా బయట తిరగాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇక ఎక్కడైనా పనిచేయంలే వారు అనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా లైంగిక వేధింపులకు ఎక్కుగా గురవుతున్నారు. చాలా మంది వేధింపులను ఎదుర్కొంటున్నా.. కొంత మంది మహిళలు మాత్రమే బయటపడుతున్నారు. చాలా మంది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఇదిగో ఇక్కడ హైదరాబాద్ లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఓ యువతిని ఆ ఇంటి యజమాని లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా […]
ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు […]
‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. జూన్ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు,మ్యూజిక్ డే కూడా. యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది. దళపతి విజయ్ `మాస్టర్` సినిమాలోని […]