కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలం థియేటర్లు మూతపడి ఓటిటి వేదికలకు విశేష ఆదరణ పెరిగింది. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువగా ఓటిటిలలో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక సినిమాలే కాకుండా టీవీ ప్రోగ్రాంలు, ఎంటర్టైన్ మెంట్ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ లకు అలవాటుపడిన జనాలు అన్ని ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎంటర్టైన్ […]
ఈ మధ్యకాలంలో అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు టీవీ షోగా ప్రసారమైన ఈ బిగ్ బాస్ షో.. త్వరలోనే OTT వేదికపై ప్రారంభం కానుంది. ఇటీవలే 5వ సీజన్ ముగించుకొని 6వ సీజన్ లోకి అడుగుపెడుతోంది బిగ్ బాస్. అయితే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఓటిటి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అంతా వెయిట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు […]
కంచే చేను మేస్తే అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ విషయాన్ని అక్షర సత్యం చేశాడు పంజాబ్ కి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.., అత్యంత హీన చర్యకి పాల్పడ్డాడు. నాలుగు కోడి గుడ్లు దొంగతనం చేస్తూ.., అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ లోని ఫతేఘర్ సాహిబ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దొంగల ఆట కట్టించేది పోలీసులే. వారున్నారనే ధైర్యంతోనే పబ్లిక్ […]