శ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో పారా గ్లైడింగ్ లో శిక్షణ తీసుకుంటుండగా.. పారాచూట్ తెరుచుకోకపోవడంతో కొన్ని అడుగుల ఎత్తులో నుండి కిందకు పడిపోయిన జవాన్ చందక గోవింద్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య పూర్తి అయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా నిలిచిన సీనియర్ నటి జమున (86) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. దాంతో ఒక్కసారిగా పరిశ్రమ మెుత్తం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు తెరపై స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగింది జమున. తెలుగుతో సహా తమిళ చిత్రాల్లో నటించారు ఈ వెండితెర సత్యభామ. దాదాపు 180 చిత్రాల్లో నటించిన జమున ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు […]
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోల మధ్య పూర్తయ్యాయి. కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన కృష్ణంరాజు.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ఇంటివద్ద కృష్ణంరాజు భౌతిక కాయానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. ఇక సోమవారం మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు […]
నలుగురికి మంచి చేస్తే మనకి మంచే జరుగుద్ది అంటారు. కానీ.., అతను 300 మందికి మంచి చేశాడు. 300 కుటుంబాలకి సేవ చేశాడు. తన డ్యూటీని దైవంలా భావించాడు. ఎంతో చివరి ప్రయాణాలు సాఫీగా సాగడంలో అతనిదే కీలక పాత్ర. కానీ.., ఇంత చేసినా.. విధి మాత్రం ఆయన్ని చిన్న చూపు చూసింది. కరోనా ఫ్రెంట్ లైన్ వారియర్ అయిన ప్రవీణ్ కుమార్ విషాద గాధ ఇది. కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపినప్రవీణ్.. అదే […]