పెళ్లంటే నూరేళ్ల అనుబంధం. పెద్దల సమక్షంలో.. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు వధూవరులు. నూరేళ్ల ఒకరికొకరు తోడూ నీడగా కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. ఇటీవల పెళ్లి రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.
సాధారణంగా మీరు మీ మ్యారేజ్ యానివర్సరీకి మీ జీవిత భాగస్వామికి ఏ కారో.. బంగ్లానో.. లేదా ఏ డైమండ్ నక్లెస్ నో బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. అయితే ఇందులో ఏముంది అందరు ఇచ్చేదే గా అనుకున్నాడో ఏమో! ఇతగాడు. తన భార్యకు వివాహ వార్షికోత్సవ బహుమతిగా దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో ఆమె భర్త ఇచ్చిన గిఫ్ట్ కు ఆశ్చర్యపోయింది. ఈ అరుదైన ఘటనకు రాజస్తాన్ రాష్ట్రం వేదికైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ లోని అజ్మీర్ […]
విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. వెన్నెల రాత్రులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. అందుకే చంద్రుడిపై ఎంతో మంది కవులు తమ కవితలతో అద్భుతంగా వర్ణించారు. చిన్నప్పటి నుంచి అమ్మ గోరు ముద్దలు తినిపించేటపుడు చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ చంద్రుడి గురించి వర్ణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు చంద్రుడిపై ఎన్నో పరిశోదనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. […]