బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచీలో రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న ఆర్జేడీ […]
దాణా కుంభకోణంలోని మరో కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ని రాంచి సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమాన విధించింది కోర్టు. 1990లో లాలు ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డోరాండా ట్రెజరీ నుండి […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కు రాంచీ కోర్టు షాకిచ్చింది. ఆయనపై గతంలో నమోదయిన దాణా కుంభకోణం ఐదో కేసులో లాలు ప్రసాద్ ను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. నాలుగు కేసులలో ఇంతకు ముందే దోషిగా తేలిన లాలుకు 14 ఏళ్ల శిక్ష విధించారు. ప్రస్తుతం ఐదో కేసులోనూ దోషిగా తేలారు. ఈ కేసులో ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ […]