పోలీసులకు, నక్సలైట్లకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒకరిపై మరొకరు తరచూ దాడులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీంతో ఇప్పటికే ఎందరో అడవులు వదలి జననాల్లో కలిసి పోయారు
అతిగా ఫోన్ ను వినియోగిస్తే అనారోగ్య సమస్యల వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలానే ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించి.. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా అతిగా ఫోన్ వాడి.. చివరకు వీల్ ఛైర్ కు పరిమితమైంది.
ఆంటీ.. ఈ పదం ఎవరికీ కొత్తేం కాదు. చాలా ఏళ్లుగా ఆంగ్లం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఈ పదాన్ని మనవాళ్లు విచ్చలవిడిగా వాడేస్తుంటారు. అయితే ఈ పదం వల్ల మనోభావాలు దెబ్బతినే వాళ్లు.. ఇలా పిలవడం వల్ల చివాట్లు తిన్నవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. నిజానికి ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడుతుంటాం. ఒకటి అత్తలు, పిన్నులను పిలిచేందుకు అంతా పాషుగా ఆంటీ అని పిలుస్తున్నారు. మరొకటి ముక్కూ మొఖం తెలియని మహిళలను పిలిచేందుకు ఆంటీ […]
ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్లంటే ఒక పెద్ద పండుగ. ఆ పెళ్లికి అనేక మంది బంధువులు వస్తారు. వచ్చినవారు వయస్సుతో సంబంధం లేకుండా తమ ఆట పాటలతో సందండి చేస్తారు. వారు ఆడింది ఆట.. పాడింది పాట.. అక్కడికి వచ్చినవారి చిందులు మాములుగా ఉండవు. ఈ మధ్య కాలంలో అలా బరాత్ వీడియోలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పెళ్లిలో ఉన్న వ్యక్తుల వింత నృత్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫేమస్ అయిన నాగిన్ డ్యాన్స్ తో కొందరు […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]