జీవనశైలి మారడం మాత్రమే కాదు.. జీవన ప్రమాణాలు, ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇంట్లో ఒక్కరు మాత్రమే సంపాదిస్తే కుటుంబం నడిచే పరిస్థితి లేదు. అలాగని అందరూ బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అలాగే సిటీలో అయితే ఏదొక ఉద్యోగం చేసుకుని బతికేయచ్చు. కానీ, పల్లెటూర్లలో అయితే అలా కూడా కుదరకపోవచ్చు. కానీ, పల్లెటూర్లు, సిటీ అవుట్స్కట్స్ లో ఉండే వారికే ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు స్టార్టప్ నిపుణులు, బిజినెస్ […]
వెనుకటి రోజుల్లో ఆడవాళ్లని ఇంటికే పరిమితం చేసేవాళ్లు. వారిని వంటింటి కుందేళ్లుగా భావించేవారు. కానీ, రోజులు మారాయి. ఆడవాళ్లు కూడా అన్నింటిలో మేము కూడా సగం అంటూ పరుగులు పెడుతున్నారు. ప్రతి రంగంలో ఆడవాళ్ల భాగస్వామ్యం పెరిగింది. వాళ్లు కూడా కుటుంబ భారాన్ని మోసేందుకు ముందుకు వస్తున్నారు. కొందరైతే తమ కుటుంబానికి పెద్ద దిక్కులా మారుతున్నారు. హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు సంపాదనపై దృష్టి సారిస్తున్నారు. భర్తకు తోడుగా తాము కూడా నాలుగు డబ్బులు సంపాదించాలని పూనుకుంటున్నారు. […]
బూతు వీడియోలు పెద్ద సమస్యగా మారాయి. వీటిని ఎక్కువగా యూత్ చూస్తారు మరీ ముఖ్యంగా అబ్బాయిలు ఈ పోర్నోగ్రఫీ చూస్తారు అనేది తెలిసిందే. కాని యూరోపియన ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ సర్వే చూస్తే షాక్ అవుతారు. సాధారణంగా పోర్నోగ్రఫీని మగవాళ్లే ఎక్కువగా చూస్తారని, మహిళలు పెద్దగా చూడరని చాలా మంది అనుకుంటారు. కాని సర్వేలు డిఫరెంట్‌గా చెబుతున్నాయి. మనదేశంలో బూతు కంటెంట్‌పై ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలో యువతనే చాలా సీక్రెట్ గా చూస్తుంటారని అందరు భావిస్తూ […]
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతూ, సెమీస్ చేరింది. 1980లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళా జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.ఆట ప్రారంభమైన తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్లో 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సరిగ్గా వినియోగించుకున్న గుర్జిత్ కౌర్, గోల్ సాధించి టీమిండియాకి 0-1 తేడాతో ఆధిక్యం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియన్ వుమెన్స్ హాకీ […]
గోరింటాకు గౌరీదేవి ప్రతీక. గౌరి ఇంటి ఆకు – గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అనాది నుంచి నేటి టాటూల యుగం వరకు అమ్మాయిలకు ఎవర్గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిందీ గోరింటాకు. అందుకే పెండ్లి అయినా పెరంటమైనా పండుగ అయినా ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆషాఢమాసం […]
ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు […]