టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువహీరోలలో నాగశౌర్య ఒకరు. ఛలో లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ రాలేదు. మధ్యలో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో మరోసారి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ […]
హీరో నాగశౌర్య చూడగానే పక్కింటి కుర్రాడిలా.. లవర్ బాయ్‌లా కనిపిస్తాడు. తను ఎంచుకునే రోల్స్ కూడా అలానే ఉంటాయి. ఛలో చిత్రం నాగశౌర్య కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇలా సాఫీగా సాగుతున్న కెరీర్లో లక్ష్య సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య.. ఎంతో కష్టపడి 8 ప్యాక్ బాడీ ట్రై చేశాడు. కానీ ఆ సినిమా, ప్రయత్నం రెండు వృథా అయ్యాయి. ఆ తర్వాత నాగశౌర్య తన పంథా మార్చాడు. తనకు గుర్తింపు […]