ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు మాణెమ్మ. షాద్ నగర్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. మాణెమ్మ గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ సేవలు అందిస్తుంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబానికి తోడు నీడగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఇటీవల మాణెమ్మ ఉదయం పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ ను నమ్మి పారిశుద్ధ్యం పనిలో భాగంగా ట్రాక్టర్ ఎక్కింది. ఇక ఆ తర్వాత అతడు చేసిన పనికి మాణెమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ […]
గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులు వణికిపోయేలా చేస్తున్నాయి. హైదరాబాద్ లోని డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో అందరూ చూశారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ చిన్నారిని లైంగికంగా వేధించాడు. అయితే అమానుష ఘటన మరువక ముందే మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాల పీఆర్వో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. ఆరు నెలలుగా […]