క్రిష్ జాగర్లమూడి అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్నారు. అక్టోబరు 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవీంద్ర బాబు, ఓబులమ్మ జోడీ చాలా బాగుందని టాక్ వచ్చింది. నల్లమల అడవి, గొర్రెలకాపర్ల జీవితాల నేపథ్యంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. వైష్ణవ్ తేజ్ తాతగా కోట శ్రీనివాసరావు, తండ్రి పాత్రలో సాయి […]
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. రెండో సినిమానే క్రిష్ జాగర్లలమూడితో ఛాన్స్ కొట్టేశాడు. ఈ నుంచి సిరీస్ ఆఫ్ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. నవల ఆధారంగా డైరెక్టర్ ‘క్రిష్’ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కటారు రవీంద్ర యాదవ్’గా పంజా […]
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్ తేజ్. రెండో సినిమా ఏకంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో పనిచేసే అవకాశం కొట్టేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరు ఖరారు చేస్తారని ఎప్పటి నుంచే టాక్ నడిచింది. […]