ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత లక్ష్మిపార్వతీ తల్లి మరణించిన సంగతి తెలిసింది. ఇలా వరుస విషాదాలతో వారి అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా వెైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో స్థానిక కొలుసు పార్థసారథి అభిమానులు శోకసంద్రంలో […]
సాధారణంగా జనాలంటే పోలీసులకు చిన్న చూపు ఉంటుంది.. చాలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అనే భావం సమాజంలో వేళ్లూనుకునిపోయింది. జనాలు పోలీసులను అవమానిస్తే.. వారిపై రాజకీయ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అవమానిస్తుంటారు. గత కొన్ని రోజులుగా ఏపీలో ఇలాంటి దృశ్యాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లకు వచ్చి.. సిబ్బందిని బూతులు తిడుతూ అవమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నందిగం సురేష్ తన అనుచరుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సిబ్బందిపై […]