ఎన్నో ఆచారాల గురించి వినుంటారు. అయితే దీని గురించి మాత్రం ఎప్పుడూ వినుండరు. ఓ ఆలయంలో పురుషులు స్త్రీల వేషధారణలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాలు..
నేటికాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగి పోయింది. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగే వాళ్లు ఎక్కవయ్యారు. అది కూడా ప్రమాదాన్ని లెక్క చేయకుండా సెల్ఫీల కోసం తాపత్రయపడుతున్నారు. కొందరు ఉదయం లేచినది మొదలు..రాత్రి పడుకునే వరకు సెల్ఫీల్లో మునిగి తేలుతుంటారు. సెల్ఫీలు దిగి.. తమ సోషల్ మీడియాలో పెట్టుకుని గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇలా.. రైలు వస్తున్న […]
కేరళ రాష్ట్రంలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొల్లాం జిల్లాలోని సవిత, సతీష్ ఇద్దరూ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల పాటు భార్యతో పాటు ఉన్నభర్త ఉద్యోగ నిమిత్తం దుబాయికి వెళ్లాడు. ఇక ఇక్కడే కథ అడ్డం తిరిగింది. స్థానికంగా ఉండే మానప్పల్లిలోని సూపర్‌మార్కెట్‌లో సవిత పని చేస్తుంది. […]
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే ‘యస్’ తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు ‘‘రెడ్ అలర్ట్’’ జారీ అయింది. రాత్రి 8.30 గంటలకు ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 […]