టాక్ షోకా బాప్ అంటూ బాలయ్య అనడమే కాదు.. నిజంగానే అన్‌స్టాపబుల్ టాక్ షోని అగ్రస్థానంలో నిలిపారు. ఈసారి సీజన్-2లో కూడా ఇప్పటికే 3 ఎపిసోడ్లు విడుదల కాగా.. మంచి స్పందనే లభిస్తోంది. ఈసారి రాజకీయనేతలను కూడా షోకి పిలవడం విశేషం. నాలుగో ఎపిసోడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో ఫ్రెండ్స్ తో కలిసి బాలకృష్ణ […]
అన్‌స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సీజన్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి అన్‌స్టాపబుల్ సీజన్‌ని కాస్త కొత్తగా ప్లాన్ చేసినట్లు అర్థమైపోతోంది. కేవలం సినిమాల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా షోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, లోకేశ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలయ్య స్నేహితుడు […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలకు పిలుపు అందింది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలో కీలక పరిణామాలు తీసుకొచ్చే విధంగా చర్చలు జరిపేందుకు భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింత రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు వంటి నేతలు రాహుల్ గాంధీతో నేడు సమావేశమవనున్నారు. ముఖ్యంగా వీరి భేటీ రాష్ట్రంలో పార్టీ ఉనిఖిని పెంచుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. […]