సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలోనే కాక.. బాలీవుడ్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాలోని పాటలు రికార్డులు క్రియేట్ చేశాయి. కొన్ని నెలల పాటు ఎక్కడ చూసిన పుష్ప పాటలే మారుమోగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక పుష్ప సినిమాలో అల్లు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఏలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈసినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈసినిమాలో డైలాగ్స్ , సాంగ్స్,.. ఇలా ప్రతీదీ ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఈచిత్రంలో ముఖ్యంగా “తగ్గేదేలే”అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ పడ్డ […]
గుర్తింపు.. ప్రతి మనిషి దీనికోసం ఆరాటపడతాడు. అందుకోసం శ్రమిస్తాడు. అవును మరి నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందరూ కోరుకుంటారు.. కానీ కొందరు మాత్రమే ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని.. తమ గమ్యాన్ని చేరుకుని.. సమాజం చేత గుర్తించబడతారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్‌కు సరిగ్గా సరిపోతాయి. చదువుకునే రోజుల్లో.. ఓ అనామకుడిగా ఉండిపోయిన […]
“పుష్ప” ఏ క్షణాన సుకుమార్ ఈ సినిమాని మొదలు పెట్టాడో తెలియదు గాని.. ఇప్పుడు పుష్ప మేనియా దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రటీల వరకు ‘తగ్గేదే లే’ అంటూ డైలాగులు చెప్పేస్తున్నారు. పుష్ప పాటలు పడేస్తున్నారు. స్టెప్పులు వేసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఇందులో నటించిన నటీనటులు అందరికి మంచి పేరు వచ్చింది. అయితే.. ఇందులో పుష్పరాజ్ స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ […]
పుష్ప.. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఇది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నిజానికి పుష్ప మూవీకి మొదటిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.., కలెక్షన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అనిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ […]