గుండె పోటుతో నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు చనిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ స్ట్రోక్ కారణంగా 15 లోపు పిల్లలు కూడా తిరిగి రాని లోకాలకు వెళుతూ.. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సాధారణంగా స్కూల్ వార్షికోత్సవాలు అంటే ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవంలో తెగ సందడి చేస్తుంటారు. వివిధ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో జోష్ గా ఉంటుంది. పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరిస్తుంటారు.
ఇతని పేరు రాకేశ్ రెడ్డి. వయసు 21 ఏళ్లు. చదువులో బాగా రాణించే కొడుకు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందో తెలుసా?