తెరపైనే కాదూ తెర వెనుక కూడా తాను నిజమైన హీరో అని నిరూపిస్తున్నారు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. టైటానిక్ సినిమాను చూసిన వారికి జాక్ గా ఆయన సుపరిచితం. అయితే ఇప్పడు ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆహ్వానం పంపారు. ఎందుకంటే.?
అడవిలో అనేక జంతువులు ఉంటాయి. మనుషులకంటే నగరాల్లో, గ్రామాల్లో ఇళ్ళు ఉన్నాయి. అడవి జంతువులకి ఉన్నది ఒకటే జిందగీ.. వాటి ఇల్లు అడవే కదా. మరి ఆ అడవిలో అవి చక్కగా కాపురం చేసుకుంటుంటే మనుషులు వెళ్లి డిస్టర్బ్ చేయవచ్చా? అవి మంచి కార్యంలో ఉన్నప్పుడో, మేస్తున్నప్పుడో వెళ్లి డిస్టర్బ్ చేస్తే కుక్కని తరిమినట్టు తరుముతాయి. ఒక్కోసారి తిక్క లేస్తే తరుముతాయి. కానీ వాటి జోలికి వెళ్తున్నట్లు వాటికి అనిపిస్తే ఖచ్చితంగా తరుముతాయి. గతంలో ఇలాంటి ఘటనలు […]
కొందరు మితిమీరిన వేగంతో వాహనాలను డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అనేక మంది అమాయకుల ప్రాణాలను గాల్లో కలిసిపోతున్నాయి. అదే విధంగా అడవులు, జాతీయ పార్కుల గుండా వెళ్లే సమయంలో కూడా వాహనాలు అతి వేగంగా వెళ్లి..మూగ జీవాలను ఢీ కొడుతున్నాయి. ఈక్రమంలో అనేక జంతువులు బలైపోతున్నాయి. మరికొన్న అదృష్టం బాగుండి.. ప్రాణాలతో బయపడుతున్నాయి. కానీ కొన్ని జీవాలు తీవ్ర గాయాలతో జీవితాంతం అల్లాడుతుంటాయి. తాజాగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో.. ఓ ఖడ్గమృగాన్ని […]
ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు ఇండ్లపై వచ్చి పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఇవి కొన్ని సార్లు మనుషులపై దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తుంటే అతనిపై చిరుత దాడి చేసి వెళ్లిపోయింది. దీనికి […]