ఈ పాప తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమి, హిందీ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ సీక్వెల్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఎవరో కనిపెట్టారా?
బిచ్చగాడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలో.. బిచ్చగాడు షూటింగ్‌లో తాను భారీ ప్రమాదానికి గురైనట్లు విజయ్ ఆంటోని వెల్లడించారు. ఇక తాను కూడా పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చింది హీరోయిన్ కావ్య థాపర్. ఆ వివరాలు..
ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. టాలీవుడ్ లో ఓ సాధారణ కథానాయికగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇంతకీ ఆమెని గుర్తుపట్టారా?
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారిన కావ్యా థాపర్ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 17న కావ్య మందు సేవించి కారు నడిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తిని కూడా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అరెస్టు చేయబోయిన పోలీసులపై కూడా పరుష పదజాలం ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కావ్యా థాపర్ పై ఈ కేసుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసు కూడా నమోదు […]