గత కొన్నాళ్లుగా క్యాసినో, రేవ్ పార్టీ అనే మాటలు దేశవ్యాప్తంగా ప్రజలకు బాగా అలవాటు అయిపోయాయి. ఎక్కడ చూసినా క్యాసినో నిర్వహించారు, ఇంత మందిని అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఊరి చివర ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ.. రైడింగ్‌లో దొరికిన ప్రముఖులు అంటూ విన్నాం. అయితే ఇప్పుడు కంచే చేను మేసిన చందాన ఓ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా ఈ క్యాసినో- రేవ్ పార్టీ తీవ్ర కలకలం రేపింది. రైడింగ్ చేసి […]
అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు. అయినా మనీదే రాజ్యం అన్నాడు ఓ సినీ కవి. ఈ మాట అక్షర సత్యం. ఈ ప్రపంచాన్ని ముందుకి నడిపించే ఆరో భూతంగా ఇప్పుడు డబ్బు తయారైంది. కానీ.., కరెన్సీ కక్కుర్తిలో పడి.. కొందరు రక్తసంబధాలకు, మూడు ముళ్ల బంధానికి కూడా విలువ ఇవ్వడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో నివాసం ఉండే మమత, ముకుంద భార్యాభర్తలు. ఉన్నత […]
నేటికాలంలో కొందరు యువత ప్రేమ పేరుతో శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు కాలేజి వెళ్తున్నామంటూ చెప్పి పార్క్ ల్లోకి వెళ్లి అసభ్యకరమైన పనులు చేస్తుంటారు. మరి కొందరు అయితే జనాలు ఉన్నారు అనే సంగతి మరిచి ఏకంగా రోడ్లపైన, పబ్లిక్ ప్రాంతాల్లో శృతి మించి ప్రవర్తిస్తారు. తాజాగా ఓ ప్రేమ జంట అలానే అతిగా ప్రవర్తించింది. హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించారు. అటుగా వెళ్తున్నారు వారు ఆ దృశ్యాన్ని వీడియోలో చిత్రికరించి.. సోషల్ మీడియాలో […]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. పేకట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేసి.. హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు. ఇది చదవండి : విలు విద్యకు ప్రాణం పోస్తున్న కడప కుర్రాడు! బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తరపున […]