కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు చిత్రదుర్గ మురుగ మఠాధిపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మురుగ మఠంలో భారీ బందోబస్తు మధ్య రాజేంద్ర శివమూర్తి స్వామిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్వామీజీని చిత్రదుర్గ జైలుకి తరలించారు. స్వామీజీకి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. చిత్రదుర్గలోని మురుగ శ్రీ హాస్టల్ లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు ఆగస్ట్ 26న […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయి, మహిళలు మరీ దారుణంగా చిన్న పిల్లలు, వృద్దులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కొంత మంది వావీవరసలు మరిచి మృగాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారు. కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అంతే కాదు ఈ […]