ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డవారికి, మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
పంచాయితీ పెద్దల తీర్మానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునీతలు ప్రేమించుకున్నారు. 2021 అక్టోబరులో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు అని ఎన్నో ఊహలు పెట్టుకుంది సునీత. కానీ ఆ కలలు అన్ని కల్లలు గా మిగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిరు ఉద్యోగం చేస్తున్న ప్రేమ జంటను ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. నెలసరి జీతం ఖర్చులకు […]
crime news : ‘కామాం తురాణం నభయం నలజ్జ’ అన్నట్లు కొందరు కామాంధులకు కామంతో ఉన్నపుడు ఏం చేస్తున్నాం.. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది తెలీదు. పశుపక్ష్యాదులు సైతం వారి కామ కోరికలు తీర్చే వాటిగా మారిపోతాయి. తాజాగా ఓ సైకో కామంధుడు ఏకంగా లేగ దూడపై అత్యచారం చేశాడు. ఓ ఇంటి దగ్గరకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కారేపల్లికి చెందిన ఉపేందర్ శుక్రవారం […]