ఒకప్పుడు అంటే వీకెండ్ ఎప్పుడొస్తుందా? థియేటర్ కు ఎప్పుడు వెళ్దామా అని ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. థియేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓటీటీల్లోనూ పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. మనల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తెలుగు మాత్రమే చూసే ఆడియెన్స్ పలు మూవీస్ ఉండగా.. ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీసులు కూడా అదే టైంలో రిలీజ్ అవుతున్నాయి. అలానే రేపు ఒక్కరోజే ఏకంగా 26 […]
హమ్మయ్యా.. ‘కాంతార’ మేకర్స్ కు ఓ విషయంలో పెద్ద రిలాక్సేషన్ దొరికింది. అసలు అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ‘కాంతార’ ఫ్యాన్స్ డిస్ట్రబ్ అయ్యారు. ఇంతమంచి సినిమాకు అలా జరగకూడదని అనుకున్నారు. కానీ అదే జరిగింది. ఓటీటీలో సినిమా చూసిన చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిరాశవ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో […]
హమ్మయ్యా.. ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘కాంతార’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫైనల్ గా సర్ ప్రైజ్ చేస్తూ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజైనప్పడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ గత రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది. అస్సలు ఊహకే అందని వసూళ్లు సాధించింది. ఈ సినిమాని థియేటర్లలో మళ్లీ మళ్లీ చూసిన ప్రేక్షకులు.. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేశారు. ఇప్పుడు వారిని […]
‘కాంతార’.. ఈ సినిమా రిలీజైనప్పుడు అస్సలు అంచనాల్లేవు. ఎందుకంటే జస్ట్ రూ.16 కోట్లతో తీసిన ఈ చిత్రం.. వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని, సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. కానీ రియాలిటీలో అదే జరిగింది. ప్రస్తుతం రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఒరిజినల్ వెర్షన్ విడుదలై 40 రోజులు అవుతున్నప్పటికీ ఏ మాత్రం దూకుడు తగ్గట్లేదు. సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. దీనికి తోడు మిగతా భాషల్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. […]
ఈ మధ్యకాలంలో తెలుగు, కన్నడ, మలయాళ వంటి భాషలతో సంబంధం లేకుండా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. భాష ఏదైన మాకు సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే చాలంటూ చిన్న సినిమాను సైతం సూపర్ హిట్ మూవీగా నిలబెడుతున్నారు. అయితే ఇలాగే వచ్చి కాంతార మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజైన నాటి నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. […]