అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనం చెప్పే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ సెలబ్రిటీలు.. తాము ఏదైనా చెప్పేముందు ఆచితూచి మాట్లాడాలి. వాళ్లు మాట్లాడింది ఒకవేళ కరెక్టే అయినప్పటికీ.. ఎవరివైనా సరే మనోభావాలు దెబ్బతింటే.. దాని పర్యవసనాలు సదరు సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ స్టార్ హీరో.. కొన్నాళ్ల క్రితం చనిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది […]
జీవం ఉన్నంతవరకే జీవితం. అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల మధ్య కాలమే జీవితం కాదు.. మరణించాక కూడా ప్రతి మదిలో పదిలంగా నిలిచిపోయే శాశ్వత యశస్సును సొంతం చేసుకోటమే జీవితానికి అసలైన అర్థం.. సిసలైన పరమార్థం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. మరణాన్ని అలాంటి సాధారణ నిర్యాణంలా కాకుండా ఒక మహోజ్వల మానవతా మూర్తి మహాభినిష్క్రమణంలా భావించి రోదిస్తోంది కన్నడ ప్రజ. కాగా మార్చి 17.. […]
మూడు రంగుల జెండా ఎక్కడ కనిపించినా మనం జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తాము. జాతి ఐఖ్యతకు ఈ సెల్యూట్ ఒక సూచిక. కాబట్టి.. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రజలుకైనా త్రివర్ణ పతాకమే జాతీయ జెండా. కానీ.., కర్ణాటక రాష్ట్రంలో మూడు రంగుల జెండాతో పాటు, ఓ రెండు రంగుల జెండా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది తెలియక దీనికి కన్నడ ప్రజలకు అధికారిక జెండా అని తప్పుగా అనుకుంటూ ఉంటారు. నిజానికి అలాంటిది ఏమి […]