ఈ మద్య కొంతమంది పనిచేసే చోట చేతివాటం చూపిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. పాపం ఎప్పటికీ దాగి ఉండదు అన్న చందంగా ఇలాంటి దందాలకు పాల్పపడే వారు పోలీసులకు పట్టుపడుతూ ఊచలు లెక్కబెడుతున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. కాణిపాక ఆలయం సమీపంలోని గోశాల పక్కన ఉన్న పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలోపాత రథచక్రాలు పూర్తిగా కాలిపోయాయి. కాణిపాక దేవస్థానంలో కొత్త రథం రావడంతో ఈ పాత రథాన్ని కొంతకాలంగా గోశాల పక్కన ఉంచారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది కూడా చదవండి: 19 ఏళ్లకే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన యువతి […]
చిత్తూరు- ఈ కాలంలో ఎప్పుడు ఎవరి చేతిలో ఎవరు మోసపోతారో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగాక మోసం చేసే వారు సైతం పెరిగిపోయారు. ఛాన్స్ దొరికితే చాలు ఎదుటివారిని మోసం చేసే కేటుగాళ్లు సమాజంలో ఎంతో మంది తిరుగుతున్నారు. ఇక ఇలాంటి మోసాలు ఎన్ని వెలుగుచూసినా.. మోసపోయేవాళ్లు మాత్రం మోసపోతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి మోసమే వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామానికి చెందిన భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె […]