మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ హిట్ తో ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా మొదలైంది. ప్రముఖ కథానాయకుల, రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. అలనాటి అందాల నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘తలైవి’ గా పేరు పెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తోంది. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరో పవర్‌ఫుల్ పాత్రలో గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో తాను నటించ బోతున్నట్లు కంగనా ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ […]
యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి, అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. కంగనా రనౌత్-రంగోలీ చందేల్ – వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను […]
గతవారం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపర్చేలా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడంతో ట్విటర్ నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట […]
డిజిటల్ డెస్క్- ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కంగనా ట్విటర్ ఖాతాను శ్వాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విటర్ నియమ, నిబంధనలను కంగనా ఉల్లంఘించారని ట్విట్టర్ స్పష్టం చేసింది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. బెంగాల్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్ త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా […]