ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ఇంకా వారమే సమయం ఉంది. ఇప్పటి నుంచే ఐపీఎల్ గురించి క్రికెట్ అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు జియో శుభవార్త చెప్పింది. క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
టెలికాం రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం సంస్థల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో రిలయన్స్ జియో ధాటికి మిగతా టెలికాం ఆపరేటర్లు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఎంత ప్రయత్నించినా జియోకు పోటీగా రాలేకపోతున్నాయి. మరోవైపు జియో రోజు రోజుకు విభిన్నమైన ప్లాన్లను తీసుకొస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జియో మరో సూపర్ ప్లాన్‌తో వినియోగదారులు ముందుకు వచ్చింది. కేవలం 75 రూపాయలకే అన్లిమిటెడ్ […]
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు మరో సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ టెలికాం సంస్థ అయినా ఇప్పుడు నెల రోజుల వ్యవధి ప్లాన్లను అందించడం లేదు. అందరూ 28 రోజులు, 24 రోజుల టారిఫ్ లనే అందిస్తున్నారు. ఇక నుంచి జియోలో నెల రోజుల ప్లాన్ ఉండబోతోంది. ఈ ప్లాన్ లో ప్రతినెల ఒకే తేదీన రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఇదీ చదవండి: యూజర్లకు […]
బిజినెస్ డెస్క్- ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వార్షిక ప్రణాళికలో భాగంగా 3,499 ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను కంపెనీ వెబ్సైట్, మొబైల్ యాప్ లో డిల్ ప్లే చేస్తున్నారు. జియో అందించే ప్లాన్లలో ఇదే అత్యంత ఖరీదైన ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ 3,499 ప్లాన్ ద్వారా ప్రతి రోజు 3 జీబీ డేటా లభించనుంది. జియో యాప్స్‌కు యాక్సెస్ ను […]