పాఠశాలలో దేశ భక్తి గీతం జన గణ మనను గౌరవంతో ఆలపిస్తాం. ఈ గీతం విన్నా, ఆలపించినా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. వెంటనే లేచి నిలబడతాం. అయితే ఇద్దరు అమ్మాయిలు ఈ గీతాన్ని ఇద్దరు అపహాస్యం చేసి చిక్కుల్లో పడ్డారు.
గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి […]
ఇండస్ట్రీలో ప్రకటించిన సినిమాలన్నీ తెరమీదకు రాకపోవచ్చు. ఒక్కోసారి కొన్ని అనౌన్స్ మెంట్ వద్దే ఆగిపోతుంటాయి.. మరికొన్ని షూటింగ్ ప్రారంభించే ముందు, ఇంకొన్నింటికీ స్క్రిప్ట్ దశలోనే బ్రేక్ పడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే.. అనౌన్స్ మెంట్ తర్వాత తెరమీదకు రావాల్సిన సినిమాలు ఎప్పుడు ఆగిపోయాయి? అని కాకుండా ఎందుకు ఆగిపోయాయి? అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీ విషయంలో ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. డాషింగ్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలితో మొదలైన జోరు సాహో, పుష్ప, రాధేశ్యామ్, ట్రిపులార్ ఇలా కొనసాగుతూనే ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు పూరీ జగన్నాథ్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. లైగర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకన్నా విషయం తెలిసిందే. రెండో సినిమా కూడా పూరీ- విజయ్ దేవరకొండతోనే తీయనున్నట్లు ప్రకటించాడు. ఆ సినిమా టైటిల్ లాంఛ్ కూడా చాలా అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పూరీ […]
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లైగర్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. రెండో సినిమాలోనూ విజయ్ దేవరకొండనే హీరోగా ఫిక్స్ చేశాడు. ఆ సినిమా పేరు జేజీఎం(జనగణమన) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. జేజీఎంను లాంఛ్ కార్యక్రమాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహేష్ బాబు చేయాల్సిన జనగణమన విజయ్ దేవరకొండ ఖాతాలోకి! ముంబైలో […]
ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా కెరీర్‌లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తాను సినిమాల నుంచి రిటైర్ అయ్యేలోపు అలాంటి సినిమా చేసేయాలనుకుంటారు కొందరు దర్శకులు. రాజమౌళికి ‘మహాభారతం‘ అలాంటి ఓ కల. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా అది కేవలం మహా భారతం చేయడానికి ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తుంటాడు రాజమౌళి. అలా తెలుగులో మరో దర్శకుడికి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆయనే పూరీ జగన్నాథ్. ఈ సెన్సేషనల్ […]