10 వేల రూపాయలతో ఏం చేయచ్చు అంటే సొంత ఊర్లోనే ఉంటూ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ వ్యాపారం బాగుంటే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల లోన్ పొందవచ్చు. ఏటా రూ. 40 లక్షల ఆదాయం తీసుకురావచ్చు. ఇదేమైనా సినిమానా.. అనుకుంటే అయిపోవడానికి అని అనుకోకండి. ఒక సాధారణ మహిళ నాలుగేళ్ళ వ్యవధిలో సాధించిన ఘనత తాలూకు కథ ఇది.
ఇటీవల నర్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాాజగా మరో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లతో పాటుగా కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో క్రేంద్ర ప్రభుత్వంపై అలాగే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ వల్ల దేశంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి అదానీ అని ఈ సందర్భంగా అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీ దేవుడు […]
మాములుగా ఈ రోజుల్లో కులం, మతాలతో సంబంధం లేకుండా యువతి యువకులు ప్రేమించుకుంటుంటారు. ఒకరి భావాలు ఒకరికి నచ్చితే పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఎంతో మంది పెద్దలను ఎదురించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే దీనిని పక్కనబెడితే.. ఓ యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ ని పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా, చూశారా? కానీ తాజాగా ఓ యువకుడు ఏకంగా ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది […]