జమ్మలమడుగుకు చెందిన వైష్ణవికి గత రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే కలిసి ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ మహిళ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. అందరి పెళ్లిళ్లు జరిగిపోవడంతో ఈ ముసలి దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఇక ఉన్నట్టుండి మహిళ మరణించింది. తల్లి మరణవార్త తెలుసుకున్న ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తన తల్లి శవపేటికతో ఓ ఇంటికి ముందు కూతుళ్లు నిరసనకు దిగారు. అసలు శవపేటికతో ఆ మహిళ కూతుళ్లు ఎందుకు నిరసన దిగారు? దాని వెనకాల ఉన్న […]
ఏపీ సర్కార్ గ్రామ సచివాలయం పేరుతో ఓ కొత్త అడుగుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయంలో ఎలాంటి సమస్య గురించి అయినా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా అలా సచివాలయాలు లేక అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇలా అద్దెకు తీసుకున్న భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఇంతటితో […]
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు టెక్నాలజీ సాయంతో ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలోని కడపలో చోటు చేసుకున్న ఘటనలో ఏకంగా పది మందని మోసం చేస్తూ అడ్డంగా దొరికారు. పోలీసులు తెలిపన పథకం ప్రకారం.. జోయల్, సదా, శాంతి అనే ముగ్గురు దుండగులు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా పది మందని మోసం చేశారు. రైల్వే డిపార్ట్ మెంటులో ఉద్యోగాలకు ఇప్పిస్తామని […]