మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ‘వాల్తేరు వీరయ్య’ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్సే అందుకు ఉదాహరణ. తొలి మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత కూడా ఊపు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం 175 కోట్లకు పైనే వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూసిన ఫ్యాన్స్.. కామెడీ, డ్యాన్సుల్లో గ్రేస్, ఫైట్స్ లో ఒకప్పటి మెగాస్టార్ ని చూశామని తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమాలోనే […]
సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదా సంపాదించుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన పాట.. జంబలకడి జారు మిఠాయి. మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలో ఈ పాట ఉంటుంది. అయితే సినిమాలో కన్నా కూడా.. ఈ పాటను స్టేజీ మీద పాడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు భారతమ్మ, నాగరాజమ్మ. వీరి వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కొన్నిరోజుల […]
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సాంగ్ ”జంబలకిడి జారు మిఠాయి.” మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేక నష్టాలను మూటగట్టుకుంది. ఇక జిన్నా మూవీలో జంబలకిడి జారు మిఠాయి సాంగ్ ఏ స్థాయిలో ట్రోల్స్ కు గురయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చిన జిన్నా మూవీ రికార్డ్ స్థాయి వ్యూస్ […]
ఈ మద్య సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏదైనా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటే చాలు వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవల మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ ఈవెంట్ లో భారతీ అనే గ్రామీణ మహిళ పాడిన జానపద గీతం ‘జంపలకిడి జారు మిఠాయా’ ప్రస్తుతం సోషల్ మీడియాని ఓ జానపద గీతం షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడుతూ చిన్నా పెద్దా తెగ సందడి చేస్తున్నారు. […]