నిత్యం ఏదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు.
సాధారణంగా మనం గుళ్లలో శివలింగాల చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేయడం, శివలింగానికి చుట్టుకుని ఉండటం లాంటి అద్భుతాలను మనం చూసే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే దాక అంత ఈజీగా నమ్మలేం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి అద్భుత సంఘటనే మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివాలయంలో అర్దరాత్రి వేళ ఆలయంలో వెండి నేత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో భక్తులు తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. […]
నేటికాలంలో ఎవరిని నమ్మాల్లో ఎవరి నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఏ వ్యక్తిలో మృగం దాగిందో కనుక్కొవడం చాలా కష్టంగా మారింది. ఇక దారుణం ఏమిటంటే.. పుణ్యానికి పోతే పాపం కాదు కదా.. ప్రాణాలే పోతున్నాయి. అలాంటి దారుణంమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బైక్ వెళ్తున్న వ్యక్తిని ఆపి లిఫ్ట్ అడిగాడు దుండగుడు. పోయే దారిలోనే కదా.. సాటి మనిషికి సాయం చేస్తే మంచిదే కదా? అని ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే […]
ఫుడ్ ఛాలెంజ్‌లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండవుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్‌లు విసరడం ప్రారంభించాయి. మొన్నటి వరకు బాహుబలి థాలి తింటే భారీ బహుమతులు అని విన్నాం. ఇప్పుడు చాలా రెస్టారెంట్లు ఇలాంటి సవాళ్లు విసురుతున్నాయి. కాకపోతే ఇలాంటి ఛాలెంజ్‌లలో భారీగా ఆహారం తినాల్సి ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటేనే ఛాలెంజ్ లో గెలుస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇంట్లో జరుపుకునే ఫంక్షన్లలో కూడా మొదలవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. […]