బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఒకప్పుడు టీవీలో సినిమాలు, సీరియల్స్ కి అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కానీ.. రాను రాను ఇప్పుడు వాటికి బాగా ఆదరణ తగ్గింది. ఒక కొత్త సినిమా వేసినా రాని టీఆర్పీ రేటింగ్.. ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తే వస్తుంది. ఈ క్రమంలో "మిస్టర్ అండ్ మిస్సెస్" అనే కొత్త షో ప్రోమో చాలా సరదాగా, ఆసక్తిని కలిగిస్తూ రిలీజ్ అయ్యింది.
తెలుగు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోలో.. బుల్లితెర ఆర్టిస్టులు, సెలబ్రిటీలు తమ రియల్ జంటలతో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పెళ్లికాని బ్యాచిలర్స్ కూడా వేరొకరిని జంటగా షోలో పాల్గొంటున్నారు. అలా చాలామంది సీరియల్ సెలబ్రిటీల జంటలతో పాటు జబర్దస్త్ ద్వారా […]
సాధారణంగా రియాలిటీ షోల్లో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఏది వీలైతే అది చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు ఇదే కొనసాగింది. ఎప్పుడైతే సుధీర్-రష్మీ జోడీ క్లిక్ అయిందో అప్పటి నుంచి ప్రతి షోలోనూ జంటల హడావుడి పెరిగిపోయింది. ఒకరని కాదు ప్రతి ఒక్కరికీ.. సదరు షో క్రియేటర్స్ ఎవరినో ఒకరిని జంటగా అటాచ్ చేసేవారు. వాళ్లు పండించే కామెడీ, ప్రేమ.. ఆడియెన్స్ ని చాలా బాగా అలరించేవి. అయితే వీటిలో కొన్ని రియల్ […]