అక్రమంగా ఆదాయం సంపాదించి పన్ను ఎగ్గొట్టే వారి నుంచి ముక్కు పిండి పన్ను వసూల్ చేస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఈ క్రమంలో దేశంలోని లక్ష మంది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు నోటీసులు అందించింది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్.
ఆదాయం లేకపోయినా కూడా రిటర్న్స్ దాఖలు చేయాలా? అన్న సందేహం మీకు ఉందా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది ఎవరికి వర్తిస్తుంది? అని మీకు డౌట్ ఉందా? అయితే మీ సందేహాన్ని తీర్చుకోండి.
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి సమయం దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. అయితే.. ఐటీఆర్ గురుంచి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తలకు మాత్రమే కాదు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఐటీ […]
ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి సాలరీ స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీ కరణలుగా ఉపయోగపడతాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు […]