సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేస్తున్నారు హీరోయిన్స్, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఈ మధ్యే కాస్టింగ్ కౌచ్ విషయాలన్నీ బయటికి రావడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొందరికి కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందంటూ.. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హీరోయిన్స్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే.. కాస్టింగ్ కౌచ్ అంశంపై మీటూ ఉద్యమం కూడా నడిచింది. ఈ క్రమంలో ఎందరో హీరోయిన్స్, ఇండస్ట్రీకి […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ వచ్చిన తర్వాత లభించే క్రేజ్ ఎంత ఘనంగా ఉంటుందో.. గుర్తింపు రావడానికి అంతకన్నా ఎక్కువే కష్టపడాలి. ఎన్నో అవమానాలను ఎదుర్కొవాలి. నటీమణులకు ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. మీటూ ఉద్యమం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తనకు […]
కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. అయితే ‘మీటూ’ ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై చాలామంది నోరు విప్పారు. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ధైర్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి చంద్రలేఖలో నటించిన ఇషా కొప్పికర్ కూడా క్యాస్టింగ్ […]