ఆసియా క్రికెట్ లో చాలా మంది బెస్ట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే ప్రతి జట్టులో ఓపెనర్లు కూడా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇక మిడిల్ ఆర్డర్ లో కూడా ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా.. సెహ్వాగ్ మాత్రం ఒక పాక్ ఆటగాడిని గ్రేట్ బ్యాటర్ గా చెప్పుకొచ్చాడు.
‘ఇంజమామ్ ఉల్ హక్‘ ఈ తరానికి ఈ పేరు తెలియకపోయినా, 90’s కిడ్స్ కు ఈ క్రికెటర్ బాగా సుపరిచితం. అలా అని పరిచయం కాదండోయ్.. టీవీల్లో చూస్తూ ఆరాధించేవారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇంజమామ్, ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా పాక్ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. చూడటానికి ఎంతో బబ్లీగా ఉండే ఇంజిమామ్ ఉల్ హక్ అలవోకగా సిక్సులు బాదేవాడు. స్టెపౌట్ అయ్యాడు అంటే బాల్ బౌండరీకి చేరాల్సిందే అన్న రీతిలో అతని […]
ఇంజమామ్ వుల్ హక్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క పాకిస్తాన్ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇంజమామ్‌ను అభిమానించేవారు. జట్టులోకి అడుగుపెట్టిన సంవత్సరానికే వరల్డ్ కప్ పోరులో అద్భుతాలు సృష్టించాడు. వన్డేల్లో పాక్ తరఫున 11,739 పరుగులు చేశాడు. ఒక ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇంజమామ్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టేది. స్టెపౌట్ అయ్యాడు అంటే బాల్ బౌండరీకి చేరాల్సిందే. […]
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్-ఉల్-హక్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా గుండెలో నొప్పి వస్తుండగా సోమవారం ఆయన లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వివిధ టెస్టులు చేసిన అనంతరం ఆయనకు హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. 51 ఏళ్ల ఇంజుమామ్-ఉల్-హక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సెల్‌టెంట్‌గా, 2016-19 […]