ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఎక్కడికి వెళ్లినా పెద్ద న్యూస్ అవుతుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్నారు.. ఈవెంట్స్, దేవుడి గుళ్లకు జంటగా వెళ్తున్నారు. ఆ మద్య త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో కూడా షేర్ చేశారు.
మరో వీకెండ్ వచ్చేసింది. అందుకు తగ్గట్లే మూవీ లవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి ఎలానూ ‘అవతార్ 2’ థియేటర్లలోకి వస్తుంది. పక్కా చూడాల్సిందే అని చాలామంది ఫిక్సయిపోయారు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ సినిమా తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం.. మీ కోసం రేపు ఏకంగా 23 సినిమాల/ వెబ్ సిరీసులు ఓటీటీలో విడుదల కానున్నాయి. వీటిలో తెలుగు సినిమాల దగ్గర నుంచి హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు […]
ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. రిలీజ్ కాగానే అందరూ ఈ చిత్రం చూసేయాలనుకుంటారు. కానీ టికెట్స్ దొరక్కనో, తర్వాత చూద్దాంలే అనే ధీమాతో వాయిదా వేస్తారు. ఇక థియేటర్ కు వెళ్లలేకపోయామే అని బాధపడొద్దు. ఎందుకంటే మీ కోసం ఓటీటీలో ఏకంగా ఈ వారం 21 సినిమాలు- వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. దీంతో ఎప్పుడు ఏవి […]