”సినిమాల ప్రభావం జనాలపై ఎలా ఉందో తెలీదుకానీ.. పంచ్ డైలాగ్ ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది” దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్. కానీ నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ అన్ని ఈ డైలాగ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ కంటే సినిమా స్టోరీనే జనాలపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. అవి ఎంతలా అంటే.. అందులో క్రైమ్స్ ఎలా చేస్తారో చూసి.. అచ్చం అలాగే ఫాలో అవుతున్నారు కొందరు. తాజాగా […]
సినీ అభిమానులు మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాన్ ఇండియా సినిమాలలో ‘రాధేశ్యామ్‘ ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో రాధేశ్యామ్ కలెక్షన్స్ కూడా అదే రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక పామిస్ట్రీ(హస్తసాముద్రికత) నేపథ్యంలో తెరకెక్కిన […]
ఏపి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్భందీగా ఉంటూ పహారా కాస్తూ అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్న ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది చదవండి […]