బీఈ, బీటెక్ వంటి పైచదువులు చదివారా..? సైంటిస్ట్ కావాలన్నదే మీ కల! అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీరు నిరుద్యోగులా! అయితే ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోండి. పదో తరగతి, డిప్లొమా వంటి చదువులతోనే ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఉద్యోగం సాధించే అవకాశం మీ ముందుకొచ్చింది. ఆ వివరాలు..
ఇప్పటివరకు భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) నిర్వహించే రాకెట్ ప్రయోగాలను చూడాలంటే యాజమాన్యం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. దీని వలన సామాన్యులకు ఈ ప్రయోగ వీక్షణ లభించేది కాదు. కానీ ఇప్పుడు ఇస్రో యాజమాన్యం ఆ పరిస్థితికి స్వస్తి పలికింది. ప్రపంచంలో ఏ స్పేస్ సెంటర్‌లో లేని విధంగా సామాన్యుడు సైతం రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి […]