ప్రపంచంలో అత్యంత రద్దీగల ప్రయాణ మార్గం రైల్వే మార్గం. రైలు మార్గాలు దేశంలోని నలు మూలలకు విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు గల వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుండి సహర్సా వరకు నడుస్తుంది.
ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే మరో తప్పిదం చోటుచేసుకుంటుండగా కీ మ్యాన్ గుర్తింపుతో పెను ప్రమాదం తప్పింది.
జీవితం అంటేనే సుఖ దుఖాలమయం. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు వెతకకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు.