పిల్లలు మంచి ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు తల్లిదండ్రలకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అలానే ఓ యువతి తల్లిదండ్రులు.. తమ కూతురుని ఎంతో కష్టపడి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దారు. ఆ యువతి కూడా తల్లిదండ్రుల కష్టాలను దగ్గర నుంచి చూసింది కాబట్టి.. ఎంతో శ్రమించి జాతీయ స్థాయి క్రీడల్లో మంచి గుర్తింపు సంపాదించింది. అంతే కాక జాతీయ జట్టుకే నాయత్వం వహించింది. ఆ యువతి పేరు ప్రఖ్యాతలు చూసి.. ఇక వాళ్ల కుటుంబ కష్టాలు […]
రాజకీయ నాయకుల్లో చాలామందికి ప్రజల అవసరాలు తీర్చడం కంటే ఫొటోలు, కెమెరా మీద ప్రేమ ఎక్కువ. రాజకీయాలకు సంబంధించి కొన్ని ఫొటోలు చూస్తే మీకు ఈ విషయం అర్ధమైపోతుంది. ఇలాంటి ఫొటోల వల్ల వారే కొన్నిసార్లు చిక్కుల్లోనూ పడుతుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా అలానే చేశారు. కష్టపడి కప్పు గెలిచిన కెప్టెన్ నే అవమానించినంత పనిచేశారు. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్ ఆటంటే […]
2023లో జరగనున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించింది. ఆసియా కప్ 2023 గ్రూప్ డీ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిలిప్పిన్స్ పై పాలస్తీనా విజయం సాధించడంతో భారత్ కి మార్గం సుగమమైంది. దీంతో ఈ టోర్నీలో హంగ్‌కాంగ్ తో జరిగే మ్యాచ్ కంటే ముందే భారత ఫుట్‌బాల్ జట్టు.. 2023 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషంగా మారింది. ఇక హంగ్‌కాంగ్ తో జరగబోయే మ్యాచ్ లో భారత్ జట్టు ఓడిపోయినా.. […]