SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » West Bengal Governor Pushing Aside Sunil Chhetri For A Photo Has Everyone Fuming

Sunil Chhetri: వీడియో: కష్టపడి కప్ గెలిస్తే.. కెప్టెన్ నే పక్కకు తోసేసిన రాష్ట్ర గవర్నర్!

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sunil Chhetri: వీడియో: కష్టపడి కప్ గెలిస్తే.. కెప్టెన్ నే పక్కకు తోసేసిన రాష్ట్ర గవర్నర్!

రాజకీయ నాయకుల్లో చాలామందికి ప్రజల అవసరాలు తీర్చడం కంటే ఫొటోలు, కెమెరా మీద ప్రేమ ఎక్కువ. రాజకీయాలకు సంబంధించి కొన్ని ఫొటోలు చూస్తే మీకు ఈ విషయం అర్ధమైపోతుంది. ఇలాంటి ఫొటోల వల్ల వారే కొన్నిసార్లు చిక్కుల్లోనూ పడుతుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా అలానే చేశారు. కష్టపడి కప్పు గెలిచిన కెప్టెన్ నే అవమానించినంత పనిచేశారు. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్ ఆటంటే గుర్తొచ్చేది క్రికెట్ మాత్రమే. కానీ ఇది కాకుండా ఫుట్ బాల్, హాకీ, కబడ్డీ లాంటి ఆటల్లోనూ మనవాళ్లు సత్తా చూపిస్తుంటారు. తాజాగా కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో దురంద్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబయి ఎఫ్ సీ జట్టుని ఓడించిన బెంగళూరు ఎఫ్ సీ తొలిసారి ఈ టోర్నీ విజేతగా నిలిచింది. భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న సునీల్ ఛెత్రి.. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు కెప్టెన్. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల గవర్నర్ లా.గణేశన్ చేతుల మీదుగా కప్పు అందుకున్నాడు. అప్పుడే జరిగిన ఓ విషయం వివాదానికి కారణమైంది.

Five seconds that show you everything that’s wrong with Indian sport. It’s seems that they won the Durand Cup, not Sunil Chhetri and Bengaluru FC! https://t.co/NdRsoKuKWK

— Joy Bhattacharjya (@joybhattacharj) September 19, 2022

ఈ ట్రోఫీ బహుకరణ కార్యక్రమంలో గణేశన్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.వీరంతా కూడా ట్రోఫీని పట్టుకుని ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో గణేశన్, సునీల్ ఛెత్రి వెనకాలకు వెళ్లిపోయి, కెమెరాకు సరిగ్గా కనిపించలేదు. ఈ విషయాన్ని కెమెరామన్ చెప్పగా.. తన ముందున్న ఛెత్రిని పక్కకు తోసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో ఇప్పుడు దుమారమే రేపుతోంది. ఎందుకంటే పక్కకు జరగమనడంలో తప్పులేదు. కానీ దిగ్గజ ఫుట్ బాలర్ ని పట్టుకుని అలా పక్కకు తోసేయడంతో ఈ వివాదం కాస్త మొదలైంది.

భారత జట్టుకు కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న సునీల్ ఛెత్రి.. ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసిన వారిలో సునీల్ ఛెత్రి రెండోవాడు. అలాంటి దిగ్గజ ఆటగాడితో ఇలా ప్రవర్తించడంపై నెటిజన్స్ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతడి ప్లేస్ లో సినిమా సెలబ్రిటీ, క్రికెటర్ ఉంటే ఇలాచేస్తారా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలాఉండగా ఈ విషయాన్ని లైట్ తీసుకున్న సునీల్ ఛెత్రి.. కప్పుతో తీసుకున్న ఫొటోలని ట్విట్టర్ పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మరి సునీల్ ఛెత్రిని గవర్నర్ పక్కకు తోసేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Two decades is a bit of a wait, but if it meant doing it in the blue of Bengaluru, then it was worth every season of trying. Durand Cup Champions – would have been a shame if an Army kid playing football professionally never had the chance to say this. 😉
Come on, BFC! pic.twitter.com/Uw6itY2JKJ

— Sunil Chhetri (@chetrisunil11) September 18, 2022

ఇదీ చదవండి: కొట్టుకు చచ్చిన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఫుట్ బాల్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!

Tags :

  • Indian Football Team
  • Sunil Chhetri
  • west bengal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

  • మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

    మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

  • Love In Prison: జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకొచ్చి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఖైదీలు..

    Love In Prison: జైల్లో ప్రేమించుకుని.. పెరోల్‌పై బయటకొచ్చి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఖైదీలు..

  • లాటరీలో రూ. కోటి గెలుచుకున్న కార్మికుడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో

    లాటరీలో రూ. కోటి గెలుచుకున్న కార్మికుడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam