టీ20 వరల్డ్ కప్ 2022 మహా సంగ్రామంలో భాగంగా.. టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మ్యాచ్ లు ప్రారంభించింది. అందులో భాగంగానే మూడు మ్యాచ్ లను వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతోంది. ఇక మెుదటి మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇదే జోరు కొనసాగిస్తుందనుకున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. […]
టీమిండియా.. టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాకుండా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టును 13 పరుగులతో ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ఈ వీడియోలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే? టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ వాటర్ బాయ్ గా మారి.. […]
టీ20 వరల్డ్ కప్2022 ముందు టీమిండియా తన జోరు చూపిస్తోంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై టీ20 సిరీస్ లు నెగ్గి.. టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. అడుగు పెట్టీ పెట్టగానే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. తాజాగా వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయం సాధించినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ వైఫల్యం మళ్లీ ప్రపంచానికి […]