ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ 12 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ఈ ఆనందంలో ఉన్న అభిమానులకు మాజీ సారధి విరాట్ కోహ్లీ మరో ఆనందాన్ని పంచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ హైదరాబాద్ లోని మణికొండలో సందడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చెరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. […]
ఉప్పల్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించగా, అనంతరం కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచుపై ఆసక్తి రేకెత్తించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేసిన బ్రేస్‌వెల్, భారత ఆటగాళ్లకు […]
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు నిదానంగా రంగం సిద్ధం అవుతోంది. ఫైనల్ కి వచ్చిన న్యూజిలాండ్, ఇండియా తమకి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ విషయంలో భారత్ కన్నా న్యూజిలాండ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కివీస్ కి ఇంగ్లాండ్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తోంది. ఇప్పటికే వీటిలో ఒక టెస్ట్ డ్రాగా ముగియగా, మరి టెస్ట్ జరగాల్సి ఉంది. […]