భారత క్రికెట్ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసిన ఐసీసీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండియాను అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో చూపిన ఐసీసీ, సాయంత్రం అవ్వగానే రూటు మార్చింది. తిరిగి ఆసీస్ జట్టుకు అగ్రస్థానాన్ని అప్పగించింది. ఇదంతా ఐసీసీ చేసిన తప్పిదం కారణంగానే జరిగింది. అదేంటన్నది కింద చూడండి..
‘ఇంతింతై వటుడింతై’ అన్న మాదిరిగా అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ప్రభంజనం నెమ్మదిగా మసకబారుతోంది. ఫామ్ కోల్పోయి సుమారు గత మూడేండ్లలో ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయాడు. టాప్-10 నుంచి నిష్క్రమించాడు. స్వదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. విశ్రాంతి అనంతరం బ్యాట్ ఝులిపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. […]
స్పోర్ట్స్ డెస్క్- టీం ఇండియా మరోసారి తన సత్తా చాటుకుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. న్యూజిలాండ్ పై అద్భుత విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీం ఇండియా 124 పాయింట్లతో కివీస్ ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ రెండో ర్యాంకుతో సరిపెట్టుకుంది. టీం […]