అతడో టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఒకవేళ వాళ్లు ఏమైనా తప్పు చేస్తే కొడతానని చిన్నగా భయపెట్టాలి కానీ అసలు చేయని తప్పుకు పిల్లల్ని చితక్కొట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
hyderabad crime: వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రియుడు పెళ్లి చేసుకోవాలని బెదిరించటంతో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. స్నేహితులతో కలిసి ప్రియుడ్ని చంపించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని భాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్విన్ అనే ఫొటో గ్రాఫర్‌కు మీర్‌పేట, నందీహిల్స్‌కు చెందిన వివాహిత శ్వేతారెడ్డితో ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరు […]
Hyderabad Crime: ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మెట్రో స్టేషన్‌పైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. బోరబండ, శ్రీరాం నగర్ సమీపంలోని సంజయ్ నగర్‌కు చెందిన అన్వర్ ఖాన్ దంపతుల కూతురు షబానా. ఆమె షాదన్ కాలేజ్‌లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. తన ప్రేమ విఫలం అవ్వటంతో మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌పైకి ఎక్కి కిందకు దూకింది. దీంతో […]