వివాహేతర సంబంధాలు మితిమీరిపోతున్నాయి. హాయిగా సాగుతున్న సంసార బంధాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. భర్త లేదంటే భార్య చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. ఇంకా చెప్పాలంటే వేరే వ్యక్తి మోజులో పడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రియుడి లేదా ప్రియురాలి కోసం కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడట్లేదు. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లయి పిల్లలున్న […]
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు గ్రామంలో నివాసం ఉంటున్న మోహన్ రామ్.. ఉపాధి కోసం రాజస్థాన్ నుండి కడూరు వచ్చిన మంజుల అనే యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన 2 నెలల తర్వాత దంపతులిద్దరూ రాజస్థాన్ వెళ్లారు. అయితే పనులు ఉన్నాయని మోహన్ రామ్.. కడూరు వచ్చేశాడు. భార్య తర్వాత వస్తుందని అనుకున్నాడు. అయితే తన ఫోన్లకి, మెసేజ్ లకి స్పందించకపోవడంతో అనుమానం కలిగిన మోహన్ రామ్.. రాజస్థాన్ బయలుదేరాడు. అక్కడ […]
నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, దాని కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆడా, మగా అనే తేడా లేకుండా.. క్షణిక సుఖం కోసం.. కుటుంబం, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వావి వరుసలు మరిచి వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం […]
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని వేదమంత్రాల సాక్షిగా ఒక్కటై ఏడడుగులు నడిచారు. ఒకరికొకరు తోడునీడగా నిల్చున్నారు. కష్టసుఖాలను సమానంగా పంచుకున్నారు. మరణంలో కూడా ఈ దంపతుల బంధం వీడిపోలేదు. కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ దంపతులను మృత్యువు విడదీయలేకపోయింది. భార్య మరణించిన కొన్ని గంటలకు భర్త కూడా ప్రాణాలు విడిచిన ఘటన హృదయాలను కలచి వేస్తుంది. గంట వ్యవధిలోనే భార్యా, భర్తలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. […]