SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Khammam Wife And Husband Crime News In Telugu

వావివరసలు మరిచి.. బాబాయితో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో!

  • Written By: Dharani
  • Published Date - Sun - 6 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వావివరసలు మరిచి.. బాబాయితో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో!

నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, దాని కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆడా, మగా అనే తేడా లేకుండా.. క్షణిక సుఖం కోసం.. కుటుంబం, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వావి వరుసలు మరిచి వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం.. తాగొచ్చి రోజూ చిత్రహింసలు పెడుతున్నందున భరించలేకే భర్తను హత్య చేసినట్లు పోలీసుల ముందు కట్టుకథలు చెప్పింది. అయితే విచారణలో అసలు నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

వైరా సీఐ వసంత్‌కుమార్‌ కథనం మేరకు… తల్లాడ మండలం కుర్నవల్లి దళితకాలనీలో జయరాజు, నిరోష దంపతులు నివాసముంటున్నారు. కొంతకాలంగా నిరోష వరుసకు బాబాయి అయ్యే కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన మాడుగుల కృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టరికం ఉండటం, వరసకు బాబాయి కావడంతో కృష్ణ తరుచూ వారింటికి వచ్చేవాడు. జయరాజు బయటికి వెళ్లిన సమయంలో నిరోషతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని జయరాజు నిర్ధారించుకున్నాడు. ఇద్దరినిన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించి.. ఓ ప్లాన్‌ వేశాడు. నెల 26న జయరాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి పడుకోగా నిరోష ప్రియుడికి కబురు పెట్టింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో జయరాత్రి మేల్కోని వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

Illegal relationship with Babai

Join Our Whatsapp Channel

ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన నిరోష, కృష్ణతో కలసి జయరాజును రోకలి బండతో కొట్టి చంపేశారు. అనంతరం నిరోష పోలీసులకు కబురు పెట్టింది. భర్త తాగొచ్చి వేధింపులకు గురిచేస్తుండటంతోనే తట్టుకోలేక హత్య చేసినట్లు వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా ఆమె అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో నిరోష, కృష్ణలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నోరు విప్పారు. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి శనివారం మధిర కోర్డులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో సబ్‌జైలుకు తరలించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • Husbands and Wife
  • khammam
  • Telangana
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam