ప్రస్తుత సమాజంలో మనిషి తన స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు.. ఎదుటి వారు ఏమైనా పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా పోతుంది.. ఎక్కడో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.
కిడ్నీలో రాళ్లు.. మారుతున్న జీవన విధానంతో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. కిడ్నీలో రాళ్లు వస్తే ఆ బాధ వర్ణించడానికి పదాలు దొరకవు అంటారు. ఆ బాధను భరించడం కంటే సర్జరీ చేయించుకుని తీసేయించుకోవడమే చాలా సులభం అని చెబుతుంటారు. ఇప్పుడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కిడ్నీలో స్టోన్స్ ని తీసేయడం చాలా సులభం కూడా అయ్యింది. అందుకే వైద్యులు సైతం సర్జరీనే ఎక్కువ రిఫర్ చేస్తుంటారు. అయితే ఈ వార్త చదివిన […]
సాధారణంగా ఎవరికైన హఠాత్తుగా బోలెడంత బంగారం దొరికితే ఏం చేస్తారు? ఠక్కున దాచేస్తారా.. లేదా ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని భద్రంగా వారి అప్పగిస్తారా? ఆ నిర్ణయం అనేది బుద్ధిని బట్టి ఉంటుంది. తాజాగా ఓ రైల్వే గార్డు చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. ఓ రైల్వే ప్రయాణికుడు పొగొట్టుకున్న లక్షల విలువైన బంగారం ఉన్న సూట్ కేసు ఆ గార్డుకు దొరికింది. కేవలం గంటల వ్యవధిలోనే యజమాని గుర్తించి సొమ్ము అప్పగించాడు. వెయ్యి రూపాయల దొరికిన […]
నేటి రోజుల్లో పెళ్లి అన్న పదానికి.. ఆ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొందరు మహానుభావులు. తప్పుడు దారులు తొక్కేది కొందరైతే, దొంగ పెళ్లిల్లు చేసుకునే వారు కొందరయ్యారు. అలా ఓ హోం గార్డు చేసిన తప్పుకు ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. మొదటి పెళ్లి సంగతి దాచి దర్జాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిసి దూరం అయ్యేందుకు సిద్ధమైంది కానీ చివరికి ఆత్మహత్యే తనకు దారనుకుంది. వడ్డె గోపాల్ షాద్నగర్లో హోంగార్డుగా విధులు […]