డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగేది ఒక్క డాక్టరు మాత్రమే కాబట్టి. అందుకే వారిని దేవుళ్లుగా, వైద్య వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే అలాంటి స్థానంలో ఉన్న కొందరు వైద్యులు చేసిన పనికి అప్పుడే పుట్టిన ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఈ లోకంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే తుదిశ్వాస విడిచింది. గర్భిణికి హెచ్ఐవీ ఉందని వైద్యులు ఎవరూ ఆమెకు వైద్యం చేసేందుకు […]
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దస్నా జైలులో ఎయిడ్స్ వ్యాధి పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 140 మంది ఖైదీలు ఎయిడ్స్ భారిన పడ్డారు. ప్రస్తుతం ఈ జైలులో 5500 మంది ఖైదీలు ఉండగా అందులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. ఈ విషయాని దస్నా జైలు సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం జైలులోని ఖైదీలను తరలించే మందు హెచ్ఐవీ పరీక్ష […]
వైద్య శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించాం అని సంబరపడేలోపే.. కొత్త కొత్త మహమ్మారులు మానవులపై దాడి చేసి.. నూతన సవాళ్లు విసురుతున్నాయి. వాటిని చేధించడానికి దశాబ్దాల కలం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పోరాడేందుకు వ్యాక్సిన్ లను అభివృద్ధి చేశారు.. చేస్తున్నారు. కానీ కోవిడ్ కన్నా దశాబ్దాల ముందే హెచ్ఐవీ, ఎయిడ్స్ మానవులు మీద దాడి ప్రారంభించింది. 1981 సంవత్సరంలో అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ వెలుగు చూసి ఇప్పటికి 40 […]